హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో మహిళ అదృశ్యం.. ఆచూకి తెలిస్తే చెప్పండి!

సత్యసాయి: ధర్మవరం శాంతినగర్‌కు చెందిన సోంపల్లి కోటేశ్వరి అదృశ్యమయ్యారు. అక్టోబర్ రెండున షాప్‌‌కు వెళ్లిన ఆమె ఇంటికి చేరలేదు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈమె ఆచూకీ తెలిస్తే 9885287140, 9440796831 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.