BHPL: పండుగకు సొంతూళ్లకు వెళ్లే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రయాణికులకు ఆర్టీసీ ఛార్జీల పెంపు భారంగా మారింది. అదనపు బస్సుల పేరుతో అధిక వసూళ్లు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి–కాటారం (22 కి.మీ) మార్గంలో సాధారణ ఛార్జీ రూ.50 కాగా రూ.130 వసూలు చేస్తున్నారు. ఈ ఘటనపై RTC అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
పండుగ వేళ ఆర్టీసీ ఛార్జీల బాదుడు!


