ఉదయం శరీరానికి శక్తినిచ్చేలా ప్రోటీన్లు, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇడ్లీలు సులభంగా జీర్ణమవుతాయి. సాంబార్‌లోని పప్పులు, కూరగాయల వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. పెసలు, పెసరపప్పుతో చేసిన అల్పాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అటుకుల్లో కొద్దిగా వేరుశనగలు, వెరైటీ కూరగాయలు వేసుకుని చేసుకుంటే తేలికగా ఉంటుంది, త్వరగా శక్తి వస్తుంది.
ఆరోగ్యం
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఏం తినాలి?


