ఉదయాన్నే రాగి జావ తాగితే శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. రాగిలో ఉండే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. పదే పదే ఆహారం తినాలనే కోరిక తగ్గి, సులభంగా బరువు తగ్గొచ్చు. రాగిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను, పళ్లను బలంగా ఉంచుతుంది. ఎముకల సమస్యలు రాకుండా కాపాడుతుంది.
ఆరోగ్యం
ఉదయాన్నే రాగి జావ తాగితే?


