MNCL: జన్నారం మండలంలోని మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్లు బురద మయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రూప్ నాయక్ తండ గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బురుదమయంగా మారింది. రోడ్డుపై వాహనాలతో పాటు ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంది. అలాగే కొత్తపేట, కవ్వాల్, మల్యాల, బంగారు తండా అనుబంధ గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
తెలంగాణ
బురదమయంగా మారిన రోడ్లతో ఇబ్బందులు


