HYD: అల్వాల్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం 339 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎయిమ్స్ వేతనాల నియామకాలు చేపట్టనుండగా.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
తెలంగాణ
అల్వాల్ టిమ్స్ ఆసుపత్రికి 339 పోస్టులు మంజూరు


