కృష్ణా: జిల్లా పరిధిలో శబరిమల యాత్రికుల కోసం APSRTC ప్రత్యేక అద్దె BUSలను తెచ్చింది. సూపర్ లగ్జరీకి కి.మీ.కు రూ. 57, స్టార్ లైనర్‌కు రూ. 66, ఎక్స్‌ప్రెస్‌కు రూ. 62 చొప్పున ఛార్జీలు నిర్ణయించారు. గతేడాది ఛార్జీలనే కొనసాగిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి తెలిపారు. సీటింగ్ సామర్థ్యానికి అదనంగా ఏడుగురికి ఉచిత ప్రయాణం, గురుస్వాములకు రాయితీ ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
శబరిమల వెళ్లే వారికి గుడ్ న్యూస్..!


