PPM: ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం లక్ష్యంగా సమాచారం హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి టి. భవాని శంకరరావు తెలిపారు. నిన్న క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది పూర్తిగా అవగాహన ఉండాలని ఆయన సూచించారు. సమాచార హక్కు అవగాహన వారోత్సవాలు సందర్బంగా సంబంధిత అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'సమాచార హక్కు చట్టంపై పూర్తిగా అవగాహన ఉండాలి'


