PPM: కురుపాం సబ్‌స్టేషన్ ఉపకేంద్రం పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ కోటేశ్వరరావు తెలిపారు. సబ్ స్టేషన్ లో ఇటీవల అదనంగా కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో ఆ పనుల నిమిత్తం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు సరఫరాను నిలిపేస్తామన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


