హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రైనీ మీడియేటర్లకు శిక్షణ..!

ELR: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ట్రైనీ మీడియేటర్లకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీదేవి తెలిపారు. శుక్రవారం ఏలూరులో 102 మంది ట్రైనీ మీడియేటర్లకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కక్షిదారులకు మెరుగైన సేవలను అందించాలని ఆమె సూచించారు.