BPT: నెలవారీ మరమ్మతుల నేపథ్యంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చీరాలలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు D2 సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ తెలిపారు. దందుబాట, విరల్‌నగర్, ఉజలి పేట, కారంచేడు రోడ్డు, పాత చీరాల తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్


