ఏలూరు: జిల్లాలో అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలనకు తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 10న ఆచంట, నిడమర్రు మండలాలు, 12, 13 తేదీల్లో పోలవరం, గణపవరం మండలాల డిపాజిటర్లకు ఏలూరు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు CID అధికారులు బాండ్లను పరిశీలిస్తారు. బాధితులు ఒరిజినల్ బాండ్లు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ తదితర పత్రాలు తీసుకురావాలి.
ఆంధ్రప్రదేశ్
అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన తేదీలు ఖరారు..!


