ప్రకాశం: దర్శిలోని పొదిలి, అద్దంకి రోడ్డులో ఉన్న ఉపకేంద్రాల్లో మరమ్మతుల దృష్ల్యా శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఉండదని ఏఈ సచ్చన్‌కుమార్ తెలిపారు. అద్దంకి రోడ్డు, ఆటోనగర్, సందువారిపాలెం, చింతలపాలెం, ఎస్సీ కాలనీ, కురిచేడు రోడ్డు, చోటపాలెం రోడ్డు, టీచర్స్ కాలనీ, శివరాజ్‌నగర్, పొదలి రోడ్డు ప్రాంతంలో సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


