హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలు ఇవే!

TPT: జిల్లాలోని 19 మండలాల్లో పోలింగ్ కేంద్రాలను సాధారణ, సున్నిత, అత్యంత సున్నిత విభాగాలుగా గుర్తించారు. సాధారణ కేంద్రాలు 300, సున్నిత కేంద్రాలు 362, అత్యంత సున్నిత కేంద్రాలు 312 ఉన్నాయి. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పెంచడం, పోలింగ్ ప్రక్రియను వీడియో తీసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.