హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన KGBV బాలికలు

VZM: కొత్తవలస అడ్డురువానిపాలెం కెజిబీవీ పాఠశాలలో చదువుతున్న ఎనిమిది మంది బాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కె. విజయకుమారి నిన్న తెలిపారు. పాఠశాలలో 8,9,10వ,తరగతి, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న బాలికలు త్వరలో జరగనున్న పోటీలకు హాజరుకానున్నట్లు ఆమె చెప్పారు. పోటీలకు ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.