ELR: భీమవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన 'పల్లె పండుగ 3.0'తో గ్రామాలు అభివృద్ధితో కళకళలాడుతున్నాయి. ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరం మండలం వెంప, శ్రీరామపురం, తుందుర్రు, కరుకువాడ గ్రామాల్లో సీసీ రోడ్లు, మైక్రో వాటర్ ప్లాంట్, పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. దీనికోసం ప్రభుత్వం రూ.11,085 కోట్లు కేటాయించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాలు అభివృద్ధితో కళకళలాడుతున్నాయి'


