KRNL: రాయలసీమ ఎన్నికల ఇన్‌చార్జి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ శుక్రవారం కలిశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల పోటీ చేసే స్థానాలపై చర్చించారు. ప్రజాదరణ కలిగిన పార్టీ సీనియర్ నాయకులకు అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ


