GNTR: SRM యూనివర్సిటీ–ఏపీలో అక్టోబర్ 7 నుంచి 9 వరకు జరిగిన అమరావతి లిటరేచర్ ఫెస్టివల్-2026 రెండో ఎడిషన్ శుక్రవారం ముగిసింది. ఈ సభలో పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ.. సాహిత్యం మనిషి భావోద్వేగాల భాష అని పేర్కొంటూ వేమన, శ్రీశ్రీ, ధూర్జటి రచనలను ఉదహరించారు. వీసీ ప్రొ.సీహెచ్ సతీశ్ కుమార్, రచయిత్రి రూపా పాయ్, సంహిత అర్ని తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతి సాహిత్యోత్సవంలో బ్రహ్మానందం


