AKP: ఆర్డీఎస్‌ఎస్ పనులు, కొత్త లైన్ల ఏర్పాటు కారణంగా ఎలమంచిలి, అచ్యుతాపురం మండలాల్లోని పలు గ్రామాలకు ఇవాళ విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కోత అమల్లో ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


