తూ.గో: రాష్ట్ర స్థాయి వుషు పోటీలలో రాజమహేంద్రవరం తిరుమల కళాశాల విద్యార్థి సమీర్ ఖాన్ ప్రతిభ చాటాడు. నెల్లూరులో జరిగిన ఈ పోటీలలో 56 కిలోల విభాగంలో సమీర్ గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సమీర్ ప్రతిభను గుర్తించిన తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ సతీష్ బాబు, ప్రిన్సిపల్ శ్రీహరి అతనికి రూ.10 వేలు అందించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
వుషు పోటీలలో తిరుమల విద్యార్థి గోల్డ్ మెడల్


