KMR: నాగిరెడ్డిపేట్ మండలంలోని పల్లె బోగడ తండాలో ధనావత్ సంత్యాలి అనే గిరిజన మహిళ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటవీ భూమిని చదును చేశారనే ఆరోపణల నేపథ్యంలో అటవీ భూమిని చదును చేసిన ట్రాక్టర్ డోజర్ను స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ అధికారులు వెళ్లగా, మనస్తాపం చెందిన సంత్యాలి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తెలంగాణ
మహిళ ఆత్మహత్యాయత్నం


