హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 12న జాబ్ మేళా

SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఈనెల 12న ఎన్ఐఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025-26లో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.