NZB: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలో పాల్గొని తెలంగాణ హాకీ జట్టుకు ఆ ర్మూర్కు చెందిన పి.రాణి కెప్టెన్‌గా ఎంపియ్యారు. జిల్లా జట్టులో భారతి, ఇంద్ర, వరుణలకు చోటు లభించింది. రాణి జక్రాన్పల్లి మండలం బ్రాహ్మన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని రాణి పేర్కొన్నారు.
తెలంగాణ
తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్ గా జిల్లా వాసి


