నెల్లూరు: దసరా పండుగను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శనివారం నుంచి ఈనెల 21 వరకు అధికారులు సెలవులు ప్రకటించారు. పాఠశాలలో ఈనెల 22వ తేదీ పునః ప్రారంభమవుతాయని తెలియజేశారు. జిల్లాలోని జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి ఈనెల 20 వరకు సెలవులు ప్రకటించారు. 21న కళాశాలలు ప్రారంభమవుతాయి.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు


