నెల్లూరు: ఇన్ సర్వీస్ టీచర్లకు ఏపీ స్పెషల్ టెట్ పరీక్షలను ఆదివారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఇఓ బాలాజీ రావు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 5,382 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరవుతారన్నారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి టీచర్లకు టెట్ పరీక్షలు


