హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం మరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ వి.మణినాయుడు, ఈవో పెంచలకిశోర్ తెలిపారు. ఆదివారం నుంచి ఈనెల 20 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.