TPT: తొట్టంబేడు (M) చిన్నసింగమాల తెలుగు గంగ కాలువ సమీపంలో బస్సు, లారీ ఢీకొన్నాయి. తిరుపతి వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై తిరుపతికి వస్తున్న బస్సు-లారీ ఢీ


