నెల్లూరు: కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నాలుగు అతిధి పోస్టుల భర్తీకి ఈనెల 26వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శాంతి తెలిపారు. టీజీటీ కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, కౌన్సిలర్, మహిళ హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ టెట్, సీ టెట్ ఉత్తీర్ణతతో హాజరు కావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఇంటర్వ్యూలు


