BHNG: కొయ్యలగూడెంలో అంగన్‌వాడీ కేంద్రం కోసం ఉపాధి హామీ పథకం, నాబార్డు నిధులతో నిర్మించిన భవనం తొమ్మిదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. 2017 మేలో అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించినా, నేటికీ వినియోగంలోకి రాలేదు. నిర్వహణ లేక భవనం శిథిలావస్థకు చేరుతోంది. అధికారులు స్పందించి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
తొమ్మిదేళ్లుగా నిరుపయోగంగా అంగన్‌వాడీ భవనం


