ప్రకాశం: ఉమ్మడి జిల్లాలోని రెండు రీజియన్ల పరిధిలో శుక్రవారం నిర్వహించిన పొగాకు వేలంలో వివిధ కారణాలతో 795బేళ్లను వ్యాపారులు తిరస్కరించారు. SBS రీజియన్‌లోని కేంద్రాలకు రైతులు మొత్తం 2,725 బేళ్లు తీసుకురాగా.. వీటిలో 357, SLS పరిధిలోని కేంద్రాలకు 6,629 రాగా.. 438 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. అన్ని కేంద్రాల్లో కిలో అత్యధిక ధర రూ. 250, అత్యుల్ప ధర రూ. 110 చొప్పున లభించింది.
ఆంధ్రప్రదేశ్
795 పొగాకు బేళ్ల తిరస్కరణ


