TPT: విద్యుత్ తీగల నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ సి.గంగాధర రెడ్డి, ఏఈ మోహన్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. అవిలాల, కోర్లగుంట, తిరుచానూరు, మంగళం, మంగళం గ్రామీణం, పశ్చిమ, తూర్పు, దక్షిణ, ఆపరేషన్ సెక్షన్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


