AKP: కంపెనీల్లో పనిచేస్తూ చదువుకోవాలనుకునే వారి కోసం అచ్యుతాపురం ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలలో సాయంత్రం వేళల్లో డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి అర్హత ఉన్న సెజ్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 70938 83120, 98499 52573 నంబర్లలో సంప్రదించండి.
ఆంధ్రప్రదేశ్
పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ప్రవేశాలు


