NDL: దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో రూ. 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే భూమా ఆకుల ప్రియ ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యం'


