హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు వరల్డ్ మెంటల్ హెల్త్ డే సదస్సు

KMM: వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా శనివారం ఖమ్మం జెడ్పీ మీటింగ్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు లైఫ్ స్కిల్స్ కోచ్, సైకాలజిస్ట్ లక్ష్మీ తాళ్లూరి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇంటిలిజెన్స్ ఎస్పీ రామోజీ రమేష్, సైక్రియాట్రిస్ట్ డాక్టర్ సతీష్, జైల్ సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొంటారని తెలిపారు.