హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి'

NDL: కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లె గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ప్రజలను కోరారు.