W.G: ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు నమోదుకు నవంబరు 6 చివరి తేదీ. కాకినాడ, గోదావరి జిల్లాల పరిధిలోని అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమాచార శాఖ తెలిపింది. గత 6 ఏళ్లలో 3 ఏళ్లు పనిచేసిన అనుభవం, విద్యా సంస్థ అధిపతి ధ్రువీకరణ తప్పనిసరి. దరఖాస్తులను RDO, తహసీల్దారు కార్యాలయాల్లో సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్
ఓటరు నమోదుకు చివరి తేదీ ఎప్పుడంటే.!


