హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నషా ముక్త్ భారత్‌పై అవగాహన కార్యక్రమం

WG: భీమవరం డీఎన్ఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 'నషా ముక్త్ యువ వికసిత్ భారత్' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ బసంతి మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం అధికారులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.