CTR: చిత్తూరు నగరంలోని 220 కేవీ సబ్ స్టేషన్, డివిజన్‌లోని లైన్ల మరమ్మతుల దృష్ట్యా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో EE మునిచంద్ర తెలిపారు. ఉ. 9 నుంచి మ.2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు రూరల్స్, యాదమరి, ఐరాల, తవణంపల్లె, బంగారుపాళెం, పూతలపట్టు, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో కరెంటు సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


