హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం'

SKLM: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి నిన్న డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ సిబ్బంది తమ వ్యక్తిగత, విధి సంబంధిత సమస్యలను ఫోన్ ద్వారా నేరుగా ఎస్పీకి తెలియజేశారు. వాటిని శ్రద్ధగా విన్న ఎస్పీ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.