WG: భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. జీఆర్పీ ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాట్ ఫారం నంబర్-1 వెయిటింగ్ హాల్లో అనుమానాస్పదంగా ఉన్న వారి వద్ద నుంచి సుమారు 7.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పట్టుబడిన గంజాయి.. మహిళల అరెస్ట్..!


