హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

APEPDCL ఫీల్డ్‌ ఇంజినీర్లతో SE సమీక్ష

PPM: సర్కిల్ పరిధిలోని APEPDCL ఫీల్డ్‌ ఇంజినీర్లతో SE నిన్న సమీక్షా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలని, విద్యుత్‌ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్‌ భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడంతో పాటు, నూతన విద్యుత్‌ కనెక్షన్లను నిర్ణిత గడువులోగా మంజూరు చేయాలన్నారు.