WG: నరసాపురం వై.ఎన్. కళాశాలలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లను టౌన్ సీఐ ఆకులు రఘు శుక్రవారం సిబ్బందితో కలిసి పరిశీలించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన సీఐ


