NLR: ముత్తుకూరు మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. మరమ్మతులు పనుల్లో భాగంగా అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ఏఈ షేక్ అక్బర్ తెలిపారు. ప్రజలు వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ముత్తుకూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం


