PPM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిన్న సాలూరు మండలం కొత్తవలసలో రూ.30 లక్షలతో నిర్మించాడు విలేజ్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్‌లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చెయ్యడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య సేవలకు విలేజ్ క్లినిక్‌లు దోహదపడతాయి'


