హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏనుగుల దాడుల నివారణకు ఫెన్సింగ్

CTR: జిల్లాలో ఏనుగుల దాడుల నివారణకు రూ.1.93 కోట్లతో సోలార్ హ్యాంగింగ్ పవర్ ఫెన్సింగ్ 17.10 కి.మీ. ఏర్పాటు చేయనున్నట్లు డీఎఫ్‌వో సుబ్బురాజ్ తెలిపారు. అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు గ్రామాలు, వ్యవసాయ భూముల్లోకి రాకుండా నియంత్రించేందుకు వీటిని పెట్టనున్నామన్నారు. ఇందుకోసం టెండర్లు పిలిచినట్లు ఆయన వెల్లడించారు.