PLD: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 539.80 అడుగులకు చేరుకుంది. ఇది 187.9106 టీఎంసీల నిల్వకు సమానం. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి, కుడి-ఎడమ కాలువలకు నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. ఎన్ఎల్టీసీ ప్రాజెక్టుకు 1500 క్యూసెక్కులు, లోలెవల్ కెనాల్‌కు 600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాగార్జునసాగర్ తాజా అప్‌డేట్!


