హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలి'

BPT: ఢిల్లీ నిరసనల్లో మహిళా పోలీసుపై అనుచితంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గోండ్ల కోమలి ఆధ్వర్యంలో ఈపురుపాలెం, వెదుళ్లపల్లి ఎస్ఐలకు వినతిపత్రం అందజేశారు. రాహుల్ వైఖరి మహిళా లోకాన్ని అవమానించేలా ఉందని మండిపడ్డారు.