హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'BC రిజర్వేషన్‌ పెంపు అంటూ కాలయాపన'

VZM: BCల రిజర్వేషన్ పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. BCలకు రిజర్వేషన్‌ పెంచుతానంటూ కాలయాపన చేస్తూ వారిని ఎన్నేళ్లు మోసం చేస్తారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. హైకోర్టు చెప్పినప్పటికీ BCలను మభ్య పెట్టడానికి సుప్రీంకోర్టుకి వెళ్లారని విమర్శించారు.