ATP: జిల్లా పోలీసు కార్యాలయ షాదీఖానాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కేంద్రం ఏర్పాటు చేసినట్లు కర్నూలు సీఐడీ అధికారులు తెలిపారు. డిపాజిటర్లు, నామినీలు, వారసులు, ఏజెంట్ల వివరాలు, ఒరిజినల్ బాండ్లు తీసుకురావాలని కోరారు. వివరాల కోసం సీఐడీ సీఐలు దస్తగిరి (7032397109), అశోక్ (8074564661), ప్రీతమ్‌రెడ్డి (9000099309) నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన


