హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల ఎమ్మెల్యే పర్యటన వివరాలు

BPT: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో శనివారం కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటలకు ప్రజా దర్బార్, ఉదయం 9:30 గంటలకు సీఎఫ్‌ఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ, ఉదయం 11:00 గంటలకు పార్టీ కేడర్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.